కరోనావైరస్( కెవిడ్ 19) నియంత్రణ ప్రతి ఒక్కరి భాద్యత
డోన్ పట్టణం డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంటు డాక్టర్ వై. శ్రీనివాసులు సార్, డోన్ మున్సిపల్ కమీషనర్ కె యల్ యన్ రెడ్డి సార్ గార్లు విడుదల చేసిన కరోనా వైరస్ (కోవిడ్ 19) కరపత్రాలను ప్రజలకు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన కర్నూల్ జిల్లాలో కరోనా పా…